Friday, February 8, 2019
Monday, August 17, 2009
రంగస్థల చక్రి
తోడ చరిచే దుర్యోధనుడికి,చేలియో చెల్లకో అన్నశ్రీకృష్ణుడికి వన్స్మోర్లు కొట్టి ఎంతకాలమైంది ? తెల్లవారు జామువరకు మునసబుగారి గొడ్లసావిట్లో వినిపించే కాటిసీను పద్యాలూ విని ఎన్ని రోజులైంది ? మన గిరీశాన్ని,సక్కుబాయిని ,ప్రొఫెసర్ ని పలుకరించి ఎన్ని యేండ్లు అయింది ? ఉన్నఫళంగా ఫ్యాక్ట్టరిని మూసివేస్తే కార్మికులు ఏమవుతారు అని ప్రశ్నించే వీధి నాటకాన్ని చూసి ఎన్ని దినాలైంది ? అందుకే రండి కడలి రండి తెలుగు నాటకాన్ని బ్రతికించండి !
Subscribe to:
Posts (Atom)